అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవడం తగదు: భారత్

ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ చూపిస్తున్న వైఖరిపై భారత్ స్పందించింది. భారత్‌తో దౌత్య, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి తగ్గించే నిర్ణయాలపై ఓసారి సమీక్షించుకోవాలని మనదేశం పాకిస్థాన్‌ను కోరింది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల క్షీణతను  ప్రపంచానికి చూపే ఉద్దేశమే పాకిస్థాన్‌ చర్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తుందని, ఆ దేశం చూపిన కారణాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అని భారత ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు, దిల్లీలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న తమ రాయబారి మొయిన్‌ ఉల్‌ హక్‌ను అక్కడికి పంపరాదని పాక్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఆర్టికల్ 370పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అంతర్గత వ్యవహారం.  సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. ఆ అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవడం తగదు’ అని కేంద్రం హితవు పలికింది. భారత్  చేపట్టిన ఈ చర్యలను పాక్‌ వ్యతిరేక దృష్టితో చూడటం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని చురకలు అంటించింది. అయితే బుధవారం పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలపై భారత్ విచారం వ్యక్తం చేస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. అలాగే దౌత్య సమాచార మార్పిడి కోసం ప్రస్తుతం ఉపయోగిస్తోన్న మార్గాలను అలాగే కొనసాగించాలని కోరింది.

Videos

13 thoughts on “అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవడం తగదు: భారత్

 • Pingback: cialis pills

 • Pingback: vagragenericaar.org

 • April 17, 2020 at 4:03 pm
  Permalink

  effectively bottle [url=https://amstyles.com/#]cheap albuterol[/url] closely copy rather matter generic
  ventolin exactly train cheap albuterol actually quote https://amstyles.com/

 • Pingback: naltrexone tablets brand india

 • Pingback: how much does cialis cost at walmart

 • June 11, 2020 at 12:10 am
  Permalink

  Знаете ли вы?
  Консервативные художественные критики обрушились на портрет девушки, называя её гермафродитом, дочерью Каина и проституткой.
  100-летний ветеран внёс уникальный вклад в борьбу со смертельной угрозой.
  На идеологию национал-социализма оказали влияние русские эмигранты.
  Министр социального обеспечения Израиля однажды назвала почти всех выходцев из СССР своими клиентами.
  Персонажу французской комедии о Фантомасе советские подростки подражали всерьёз.

  http://0pb8hx.com/

 • Pingback: Buy cheap cialis

 • June 13, 2020 at 7:39 am
  Permalink

  Знаете ли вы?
  Не удержавшись от писательства, Амалия Кахана-Кармон создала одну из важнейших книг в истории Израиля.
  Министр социального обеспечения Израиля однажды назвала почти всех выходцев из СССР своими клиентами.
  Первый в мире короткоствольный револьвер (англ.)русск. с откидным барабаном стал символом кинонуара.
  На идеологию национал-социализма оказали влияние русские эмигранты.
  Рассказ английского писателя был экранизирован в СССР раньше, чем опубликован его английский оригинал.

  0PB8hX.com

 • Pingback: cialis online

 • Pingback: levitra price

 • Pingback: cheap levitra

 • Pingback: levitra price

Leave a Reply

Your email address will not be published.