శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి మళ్ళీ పెరిగింది. జూరాల ప్రాజెక్టు నిండి 2,38710 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 67,872 క్యూసెక్కుల వరదనిరు సృసియాలనికి వచ్చి చేరుతుంది. దీనితో 8 గెట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,23,864న క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు, ఎడమగర్రు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 67,927 క్యూసెక్కుల నీటిని వాదులుతున్నారు. జలాశయ నీటి మట్టం 885 అడుగుల కాగా, ప్రస్తుతం 884.80 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.81 టి‌ఎం‌సి లు కాగా ప్రస్తుతం 214.365 టి‌ఎం‌సి ల నీరు ఉంది.

Videos