సుప్రీం లో చిదంబరానికి చుక్కెదురు…

కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి గురువార సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇది అరెస్టు నుండి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈడీ తరపు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభావించడంతో  చిదంబరానికి ఎదురు దెబ్బ తగిలింది. ఐ‌ఎన్‌ఎక్స్ కేసులో ఆయనను ఇప్పటికే సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Videos