4జీ మొబైల్స్ హవా

న్యూఢిల్లీ: భారతలో 4 జీ మొబైల్ ఫోన్ల జోరు పెరుగుతోంది. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించడమే ఇందుకు కారణమని, దాదాపు 15 రకాల ఫోన్లు రూ. 5000, అంతకంటే తక్కువకే దొరుకుతున్నాయని కొటాక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక పేర్కొంది. 5 ఇంచ్ స్క్రీన్ సైజు, 1.1 జీహెచ్‌జెడ్ క్వాడ్-కోర్ ప్రొసేసర్ , 8 జీబీ ఇంటర్నల్ మొమరీ, 5 ఎంపీ కెమెరా, 2,300 ఎంఎహెచ్ బ్యాటరీ ఇలా పలు ఫీచర్స్ గల 4 జీ మొబైల్స్ రూ. 4000 లకే లభ్యమవుతున్నాయని నివేదిక తెలిపింది.

Videos

62 thoughts on “4జీ మొబైల్స్ హవా

Leave a Reply

Your email address will not be published.