వీడియో: ఇంట‌ర్నెట్‌లో అన‌సూయ లిప్ లాక్ సీన్ హ‌ల్‌చ‌ల్

ఇంట‌ర్నెట్‌ను కొంద‌రు స‌ద్వినియోగం చేసుకుంటే.. మ‌రికొంద‌రు దుర్వినియోగం చేసుకుంటున్నారు.. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. అయితే కొంద‌రు ఆక‌తాయిలు డ‌బ్బులు సంపాదించుకోవ‌డం కోసం సోష‌ల్ మీడియాని అడ్డం పెట్టుకుని సెల‌బ్రిటీల పేరు మీద అడ్డమైన ఫేక్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ప్ర‌ధానంగా మంచి క్రేజ్ ఉన్న‌ న‌టీమ‌ణుల పేర్ల‌పై అభ్యంత‌ర‌క‌ర‌మైన వీడియోల్ని క్రియేట్ చేయ‌డ‌మే ప‌నిగా కొంద‌రు దృష్టిపెడుతున్నారు. ఈ విధంగా ఇప్ప‌టికే ఎంద‌రో భామ‌ల వీడియో యూట్యూబ్‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

తాజాగా.. జ‌బ‌ర్ద‌స్త్ హాయ‌ట్ యాంక‌ర్ల‌లో ఒక‌రైన అన‌సూయ పేరు మీద ఓ లిప్‌లాక్ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ విష‌యం ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది నెటిజ‌న్ల‌కు తెలియ‌దు.. జస్ట్ ఓ సారి ఎంజాయ్ చేయ‌డానికి చూడ‌డానికి త‌ప్పిస్తే వారికి నిజ‌నిజాలు కూడా తెలియ‌వు. తెలుసుకునేలా చూసినా అర్దం కావు కూడా. అంత‌ నేచుర‌ల్‌గా నెట్ అప్‌లోడ్ చేస్తుంటారు. తాజాగా హాట్ యాంక‌ర్ అన‌సూయ ఓ సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంద‌ని. క‌థ‌లో ఉన్న ప్రాధాన్యం మేర‌కు అందులో ఓ న‌టుడికి, ఈమెకి మ‌ధ్య గాఢ‌మైన లిప్‌లాక్ స‌న్నివేశం ర‌క్తి క‌ట్టింద‌ని.. ఆ సీన్‌లో యాంక‌ర్ అన‌సూయ జీవించేసిందంటూ ఓ వీడియో క్రియేట్ చేసి ప్ర‌చారం చేసేస్తున్నారు.

నెటిజ‌న్లు ఆ వీడియో నిజ‌మేన‌నుకుని ఎగ‌బ‌డి చూసేస్తున్నారు. నిజానికి ఇది ఫేక్ వీడియో.. ఆ వీడియోలో పెట్టిన లిప్‌లాక్ ఫొటోలో న‌టీన‌టులెవ‌రో గుర్తుప‌ట్ట‌డం చాలా క‌ష్టం. ఇదే ఫొటోని ఉప‌యోగించి గ‌తంలోనే ఎన్నోసార్లు ఇలాగే వాడుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఫొటోని అడ్డం పెట్టుకుని మంచి క్రేజ్ ఉన్న‌ త్రిష‌, త‌మ‌న్నా పేర్ల‌ను కూడా వాడేసుకున్నారు. ఇప్పుడు వంతు అన‌సూయ‌కి వ‌చ్చింది. ఎందుకంటే హాట్ యాంక‌రింగ్‌తో మంచి క్రేజ్ ఉంది కాబ‌ట్టి ఆమె వంతు వ‌చ్చింది. మంచి పేరున్న హీరోయ‌న్ల ఫొటోల‌ను ఉప‌యోగించి ఇటువంటి అస‌భ్య‌ప్ర‌చారం చేస్తున్నార‌ని ఇలాంటి న‌మ్మ‌వ‌ద్ద‌ని ప‌లువురు చూస్తున్నారు.ఈ వీడియోను ఇప్ప‌టికే యూ ట్యూబ్‌లో ఏకంగా 2.50 ల‌క్ష‌ల మంది చూశారు. ఆ వీడియో మీరూ ఓ లుక్కేయండి..

 

Videos

279 thoughts on “వీడియో: ఇంట‌ర్నెట్‌లో అన‌సూయ లిప్ లాక్ సీన్ హ‌ల్‌చ‌ల్

Leave a Reply

Your email address will not be published.