శ్రీకాకుళంలో సిఎం జగన్ పర్యటన

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాకులం జిల్లా పర్యటనలో ఉన్న సిఎం కాశిబుగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.వచ్చే ఏప్రిల్ నాటికి నాణ్యమైన బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిన విషయాలను, అధికరంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఉద్దనం కిడ్నీ సమస్యలపై ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చిన ప్రతి విషయం గుర్తుపెట్టుకున్నని అన్నారు.

Videos