సైరా లో మెగాస్టార్ కి తమిళ డబ్బింగ్ ఆయన?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ వెర్షన్ లో చిరంజీవికి తమిళ స్టార్ అరవింద్ స్వామి డబ్బింగ్ చెప్పతున్నారని సమాచారం. దీనికి సంబంధించి చిత్రా  యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

చరిత్మక నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొనేదాల్ ప్రొడక్షన్ లో మెగా పవర్స్టర్ రామ్ చరణ్ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తునారు. తెలుగు, తమిళ, మలయాళం, హింది భాషల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Videos