ఆస్కార్ రేస్ లో బాహుబలి

ఆంధ్రా99.కామ్:

ఆస్కార్ సెలక్షన్ పానెల్ లో మెంబెర్ అయినటువంటి పాపులర్ దర్శకుడు అమోల్ పాలేకర్ ప్రస్తుతం హైదరాబాద్ లో 45 సినిమాలను రాబోతున్న అకాడమీ అవార్డ్స్ కోసం ఎంపిక చేసారు.తాజా సమాచారం ప్రకారం తెలుగు ఫిలిం ఇండస్ట్రి నుండి బాహుబలి సినిమా అఫీషియల్ ఎంట్రీ గా వెళ్లనుంది అని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తెలిపింది.ఇక ఇప్పుడు బాలీవుడ్ లోని సినిమాలతో బాహుబలి పోటి పడనుంది.బాలీవుడ్ లో ని అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం , అనురాగ్ కశ్యప్ నటించిన అగ్లీ , విశాల్ భరద్వాజ్ నటించిన హైదర్, ప్రియాంక చోప్రా నటించినటువంటి ‘మేరీ కొమ్’టో పాటు లో బడ్జెట్ సినిమాలు అయినటువంటి మాసాన్ , కాకముట్టై , ఉమరిక ఇంకా కొన్ని చిత్రాలు పాల్గొననున్నాయి.ఇక తెలుగులో ఆస్కార్ లిస్టు లో చేరినటువంటి చిత్రం కే.విశ్వనాధ్ – కమల్ హాసన్ చిత్రం స్వాతిముత్యం.ఇక మనం సెప్టెంబర్ 25 వరకు ఫైనల్ సెలక్షన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

Videos

2 thoughts on “ఆస్కార్ రేస్ లో బాహుబలి

  • November 15, 2019 at 10:12 am
    Permalink

    What i don’t realize is in fact how you’re not actually much more smartly-favored than you may be now. You are so intelligent. You recognize thus significantly in relation to this topic, made me in my opinion believe it from a lot of varied angles. Its like men and women aren’t fascinated unless it is one thing to accomplish with Lady gaga! Your personal stuffs nice. Always take care of it up!

  • November 26, 2019 at 7:43 pm
    Permalink

    I always was interested in this topic and still am, regards for putting up.

Leave a Reply

Your email address will not be published.