‘బిగ్ బాస్’ హౌస్‌లోకి బాలకృష్ణ..?

నందమూరి అభిమానులకు పండగలాంటి వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రెండు వారాలు పెద్దగా ప్రజాధరణ పొందకలేపోయినా.. తర్వాత ఈ షోకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తారక్ ఎనర్జిటిక్ హోస్టింగ్, కంటెస్టెంట్ల పోటీ, బిగ్ బాస్ పెట్టె టాస్కులతో ఈ షో టీఆర్పీ విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టాలీవుడ్ నటులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సినిమాల ప్రమెషన్‌లో భాగంగా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వస్తున్నారు.
              ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో రానా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, ‘అనందో బ్రహ్మ’ ప్రమోషన్‌కు తాప్సీ, ‘అర్జున్ రెడ్డి’ ప్రమోషన్‌కు విజయ్ దేవరకొండ హౌస్‌లోకి వెళ్లారు. ఇందులో భాగంగానే ‘పైసా వసూల్’ ప్రమోషన్ కోసం బాలయ్య ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇదే కనుక నిజం అయితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే, బాలయ్య ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్తే సినిమా ప్రమోషన్‌ ఏమో కానీ, ఎన్టీఆర్‌కు తనకు మధ్య ఎటువంటి విబేధాలు లేవని స్పష్టం చేసినట్టవుద్దని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పూరీ దర్శకత్వం వహించిన ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే..! చూద్దాం.. ఇది నిజమవుతుందో.. లేదో..!
Videos

19 thoughts on “‘బిగ్ బాస్’ హౌస్‌లోకి బాలకృష్ణ..?

 • January 16, 2020 at 6:31 pm
  Permalink

  Le Misoprostol Est Il En Vente Libre Au Luxembourg? What Is Cephalexin Good For Cialis Propecia Fecha De Parto Priligy Efectos Adversos

 • January 19, 2020 at 9:14 pm
  Permalink

  Cialis Les Effets Secondaires Tadalafil And Dapoxetine Buy Cialis Acheter Cialis 20mg Cash On Delivery Levaquin Amoxicillin After Lap Band Surgery

 • April 11, 2020 at 4:20 am
  Permalink

  fAf5Ok There as noticeably a bundle to know about this. I assume you made sure nice factors in options also.

 • April 13, 2020 at 4:28 am
  Permalink

  Pretty! This was a really wonderful post. Thank you for your provided information.

 • June 3, 2020 at 6:37 am
  Permalink

  все серии подряд. HD. http://bitly.com/2WK1EKN – Волчонок все серии 2020 Все Серии Подряд смотреть онлайн в хорошем качестве

 • July 3, 2020 at 6:32 pm
  Permalink

  It’s hard to find educated people for this subject, however, you sound like you know what you’re talking about! Thanks

 • July 5, 2020 at 12:44 pm
  Permalink

  Leading Online Pharmacy – Contact us at +1 (917) 259-3352 for unbelievable rates, discount and offers on any medicine. Get it delivered free of cost at your door steps, call us today. Phone : +1 (917) 259-3352

 • July 8, 2020 at 5:47 pm
  Permalink

  May I simply just say what a comfort to find somebody who genuinely understands what they are talking about over the internet. You certainly know how to bring a problem to light and make it important. More and more people need to check this out and understand this side of your story. It’s surprising you’re not more popular because you most certainly possess the gift.

 • July 10, 2020 at 2:23 am
  Permalink

  Leading Digital Marketing agency in India and Kolkata, Leading Web Design company. Providing web designing and Digital marketing services, Digital marketing course, and certification with an internship.

 • July 11, 2020 at 12:33 am
  Permalink

  Pretty! This was an extremely wonderful post. Many thanks for supplying this information.

 • July 11, 2020 at 12:12 pm
  Permalink

  Great info. Lucky me I came across your site by chance (stumbleupon). I’ve bookmarked it for later!

 • July 12, 2020 at 9:25 am
  Permalink

  Hi, I do think this is a great website. I stumbledupon it 😉 I’m going to revisit once again since I bookmarked it. Money and freedom is the greatest way to change, may you be rich and continue to help other people.

Leave a Reply

Your email address will not be published.