సెక్సీ హీరోయిన్.. మొగుడితో కండోమ్ యాడ్

అందచందాలు.. ఒంపు సొంపులతో ప్రేక్షకులను మత్తెక్కించడం ఎలాగో చాలా బాగా తెలిసిన సొగసరి.. సెక్సీ బ్యూటి బిపాషా బసు. జిస్మ్ లాంటి ఎరోటిక్ సినిమాల్లో కవ్వించే చూపులు.. కసిరేపే కులుకులతో  చాలామందికి నిద్రలేని రాత్రులే మిగిల్చింది. అప్పట్లో ఆమె నటన కన్నా బాయ్ ప్రెండ్ష్ తో చేసిన డేటింగ్ గురించే న్యూస్ లో ఎక్కువగా ఆమె పేరు వినిపించేది.

ఈ మధ్య సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ నటుడు కరణ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుంది బిపాషా. ఎరోటిక్ అభిమానులు బిపాషా తెరమరుగైన విషయం నెమ్మదిగా మర్చిపోతున్న తరుణంలో ఉన్నట్టుండి అందరికీ ఓ షాకిచ్చింది. తాజాగా ఓ కండోమ్ యాడ్ లో మొగుడితోనే కలిసి నటించింది. నిమిషం పాటు సాగే ఈ యాడ్ లో బిపాషా ఒంపుసొంపులు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వవు. యాడ్ ఆసాంతం బిపాషా తన టాలెంటేంటో చూపిస్తూనే ఉంటుంది. ఈ యాడ్ ను నిన్న స్వయంగా రిలీజ్ చేసిన బిపాసా.. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం.. అందుకే ఈ యాడ్ చేశాను అంటోంది.

సాధారణంగా కండోమ్ యాడ్లంటేనే కాస్తంత శృంగారం రంగరించి ఉంటాయి. ఈ యాడ్ లో పక్కనుంది మొగుడే కావడంతో బిపాషా ఓ రకంగా రెచ్చిపోయింది. శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఓ లెసన్ చెప్పింది. ఇది చూసినవారెవరికైనా ఈ కపుల్ చాలా హాట్ అని ఒప్పుకోక తప్పదు.

Videos

Leave a Reply

Your email address will not be published.