బీఎస్‌ఎన్‌ఎల్‌లో2510 జేటీవో పోస్టులు

జూనియర్ టెలికం ఆఫీసర్ (జేటీవో) ఉద్యోగాలను ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2017’ స్కోర్ ఆధారంగా భర్తీ చేసేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ప్రకటన విడుదల చేసింది.

వేతనం: రూ.16,400-40,500+అలవెన్సులు
విద్యార్హత:బీఈ/బీటెక్(టెలికం/ఎలక్ట్రానిక్స్/రేడియో/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) లేదా ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్), గేట్-2017 స్కోర్.
వయసు: 18-30 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ఫీజు: ఓసీ/ఓబీసీలకు రూ.500. ఎస్సీ/ఎస్టీలకు రూ.300.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: మార్చి 6, 2017
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 6, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.externalexam.bsnl.co.in

Videos

1,210 thoughts on “బీఎస్‌ఎన్‌ఎల్‌లో2510 జేటీవో పోస్టులు