బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

దేశీయ టెలికం పరిశ్రమలోకి జియో ఎంట్రీ తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే   ప్రధాన టెల్కోలన్నీ  దిగివచ్చి   చార్జీల్లో భారీ తగ్గింపులు, బంపర్ ఆఫర్ లు ప్రకటించగా తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం  సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు  మరో బంపర్ బొనాంజా ప్రకటించింది.

నెలకు  రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్  అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులకు బంపర్ బొనాంజా ఆఫర్ చేసింది. దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్, ఉచిత డాటాను అఫర్ చేస్తోంది. ‘బీబీజీ కాంబో ప్లాన్’  పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో వినియోగదారులు నెలకు రూ.1199  దేశంలో లోకల్ , ఎస్టీడీ కాల్స్ 24గంటలు ఉచితం, దీంతోపాటు  అన్ లిమిటెడ్ డాటా ఆఫర్ అందిస్తోంది.  మరిన్ని వివరాలకోసం ఈ పట్టికను గమనించండి.

bumper-bonanza-for-bsnl-customers
bumper-bonanza-for-bsnl-customers
Videos

21 thoughts on “బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

Leave a Reply

Your email address will not be published.