రాష్ట్రనికి రూ.1734 కోట్లు విడుదల

ఆంద్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులను విడుదల చేసింది. ఏపీకి రావాల్సిన కేంద్ర అటవీ శాఖ పెండిగ్ నిధులను కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఢిల్లీలో జరిగిన కేంద్ర పర్యావరణ శాఖ అధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా కేంద్ర మంత్రి జావడేకర్ చెక్కును రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు.

Videos