సైరా కోసం మారిపోయిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్క‌నుంది. డిసెంబ‌ర్ 6 నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులన్నీ పూర్తికాగా, చిరు కూడా సైరా కోసం త‌న మేకొవ‌ర్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతూ జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి క‌స‌రత్తులు చేస్తున్నాడ‌ట‌. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా మెగాస్టార్ తన బాడీ షేప్ ను మార్చుకున్నారని , తప్పకుండా సినిమాలో ఆయన అందరికి నచ్చేలా కనిపిస్తారని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో భారీ సెట్ నిర్మించాడు. ఇందులో షూటింగ్ తొలి షెడ్యూల్ మొద‌లు కానుంద‌ని స‌మాచారం. హైదరాబాద్, పొలాచ్చి, రాజస్థాన్‌లతో పాటు పలు భారీ ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. పీరియాడియకల్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుందని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించనున్న సంగ‌తి తెలిసిందే.

Videos

18 thoughts on “సైరా కోసం మారిపోయిన మెగాస్టార్

 • Pingback: generic viagra

 • Pingback: cialis generic name

 • Pingback: viagra generic

 • Pingback: cheap viagra

 • Pingback: buying ed pills online

 • Pingback: ed pills

 • May 27, 2020 at 7:41 am
  Permalink

  There is apparently a lot to identify about this. I assume you made various nice points in features also.

 • Pingback: cialis for sale

 • June 7, 2020 at 6:16 pm
  Permalink

  Смотреть сериал Все серии подряд. [url=http://bitly.com/3g3raCg ]Флэш смотреть сериал[/url] Сериалы и фильмы онлайн

 • Pingback: canadian pharmacy

 • June 13, 2020 at 8:01 am
  Permalink

  Знаете ли вы?
  Фиктивно отменить рабство в Камбодже её короля заставили французские колонизаторы.
  Возможно, что американцы уже в 1872 году вмешались в канадские выборы.
  Канадский солдат в одиночку освободил от немцев нидерландский город.
  Водитель ледового комбайна стал звездой единственного матча НХЛ, в котором принял участие.
  Новый вид пауков-скакунов был назван по имени писателя в честь юбилея его самой известной книги о гусенице.

  http://www.0pb8hx.com/

 • Pingback: levitra generic

 • Pingback: buy levitra

 • Pingback: real money online casino

 • Pingback: legitimate online slots for money

 • Pingback: sildenafil generic

 • Pingback: casino online slots

Leave a Reply

Your email address will not be published.