కొత్త నోట్లు ప్రింట్ చేసే ఉద్యోగాలు.. డిగ్రీయే క్వాలిఫికేషన్!

నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ – జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 15
వయసు: డిసెంబరు 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నిమిషానికి 40 ఇంగ్లీషు పదాలు/ 30 హిందీ పదాల టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.
ప్రొబెషన్: రెండేళ్లు
అప్లికేషన్ ఫీజు: రూ.350
ఎంపిక: కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, ఆనలైన టెస్ట్‌ ద్వారా
పరీక్ష కేంద్రాలు: నాసిక్‌(మహారాష్ట్ర), ముంబై/ నయి ముంబై/గ్రేటర్‌ ముంబై/ థానె
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 30
వెబ్‌సైట్‌: http://cnpnashik.spmcil.com

Videos

2,184 thoughts on “కొత్త నోట్లు ప్రింట్ చేసే ఉద్యోగాలు.. డిగ్రీయే క్వాలిఫికేషన్!