ఫోటో స్టోరి: బికినీ బోటమ్ లో దీపిక

ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలు చేయాలంటే అక్కడి అమ్మాయిల తరహాలో న్యూడ్ సీన్ల నుండి బికినీల వరకు అన్నింటిలోనూ రెచ్చిపోవాలి. వెస్ర్టన్ కల్చర్ లో అవన్నీ పెద్ద విషయం కాదు కాబట్టి.. అక్కడి స్టార్ హీరోయిన్లు చాలా సినిమాల్లో ఫ్రంటల్ న్యూడ్ గా కనిపించడమే కాదు.. బికినీల్లో కనిపించడానికి కూడా పెద్దగా వెనుకాడరు. అందుకే ప్రియాంకా చోప్రా అదే ప్రిన్సిపుల్ ఫాలో అయిపోయి.. పిచ్చిత్తెస్తోంది. మరి దీపికా పదుకొనె ఏమన్నా తక్కువ తిందా?

ఆల్రెడీ మన ఇండియన్ మ్యాగజైన్లలో ఎన్నోసార్లు తన అందచందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన దీపికా పదుకొనె.. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ చేసింది. కాకపోతే ఈసారి హాలీవుడ్ ముద్దుగుమ్మల తరహాలో.. అమ్మడు బికిని బోటమ్ ధరించి.. మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై రచ్చ చేస్తోంది. అక్కడ రిజల్ట్ ఎలా ఉందో మీరే చూస్తున్నారుగా.. ఇక వర్ణననలు అనవసరం. అంతా ఫ్యాంటసీలలో తేలిపోవడమే తరువాయి. నిజానికి దీపిక నుండి ఈ రేంజు ఎక్సపోజింగ్ ఆమె అభిమానులు ఊహించలేదు కాని.. హాలీవుడ్ లో నిలబడాలి బాలీవుడ్ లో పోటీ తట్టుకోవాలి అంటే ఆ మాత్రం తప్పదులే.

Deepika-Padukone-on-Maxim-Coverpage
Deepika-Padukone-on-Maxim-Coverpage

ప్రస్తుతం ‘పద్మావతి’ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేస్తున్న దీపిక ను.. మ్యాగ్జిమ్ వారు హాటెస్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు. అది సంగతి.

Videos

Leave a Reply

Your email address will not be published.