నిర్ణయాత్మకమైన మూడో టెస్టు

ఆంధ్రా99.కామ్:
శ్రీలంక-భారత్ మధ్య చివరిదైన మూడో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి జరగనుంది.మూడు టెస్టు సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు సన్నద్దమైనాయి.సిరీస్ ఫలితం తేల్చే నిర్ణయాత్మక ఈ టెస్టు కోసం టీమిండియా,ఆతిధ్య లంక మెరుగైన ఆటగాళ్ళను బరిలో దింపాలని భావిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *