దర్శకుడి కోరిక తీర్చిన నటి

అవకాశాలు ఇస్తామని వ్యభిచార కూపంలోకి దింపడమో లేక తమ కోరికలు తీర్చమనో అంటారు. చాలావరకు ఇండస్ట్రీతో సంబంధం లేనివారే ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతుంటారు. కానీ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ఇలాంటి పనికిమాలిని పనికి పాల్పడ్డాడని సమాచారం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఓ నటి కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడంతో మరిన్ని అవకాశాలు ఆమెకు వచ్చాయి.

అలా అవకాశాలు రావడంతో కెరీర్ మలుపు తిరుగుతుందని అనుకున్నది. కానీ అన్ని అటువంటి పాత్రలే వస్తున్నాయి. దాంతో తానూ ఇతర హీరోయిన్లలా గుర్తింపు తెచ్చుకోవాలని భావించి వెంటనే ఓ స్టార్ డైరెక్టర్ ని సంప్రదించింది. అదే అదునుగా ఆ దర్శకుడు తన కోరిక తీరిస్తే అవకాశం ఇస్తా అన్నాడు. దాంతో షాక్ అయిన అమ్మడు చివరకు సరే అన్నది.

అలా దర్శకుడి ఫాం హౌస్ వెళ్లి అతగాన్ని సుఖపెట్టిందట. తను కూడా ఇచ్చిన మాటని నేలబెట్టుకుంటూ ఆమెతో సినిమా చేశాడట. కానీ.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దాంతో.. ఇద్దరి కెరీర్‌లో గాడిలో పడ్డాయి. అప్పట్లో వచ్చిన సైడ్ క్యారెక్టర్ల ఆపర్లు కూడా ఆమెకు ఇప్పుడు దొరకడం లేదు.

తనతో సంబంధం పెట్టుకున్న ఆ దర్శకుడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. అనుకున్నదొకటి, అయ్యిందొకటని తలుచుకుంటూ.. ఆమె అవకాశాల కోసం వేచి చూస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *