హ్యాకర్ల బారిన పడ్డ పేటీఎం

పెద్ద నోట్లు రద్దు ప్రభావంతో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లావాదేవీలవైపు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎంకు ఊహించని షాక్ తగిలింది. నోట్ల రద్దు ప్రభావంతో యూజర్లందరూ వినియోగిస్తున్న పేటీఎంపై హ్యాకర్ల కన్ను పడింది. కొన్ని లక్షల మంది పేటీఎంలో చేరిన యూజర్లు కోట్ల రూపాలు జమచేశారు. ఒక్కసారిగా 2.5 లక్షల మంది ఎకౌంట్లు హ్యాకర్ల బారిన పడ్డాయి. కొందరి యూజర్ల ఈ మెయిల్, ఫోన్ నెంబర్లు హ్యాకర్ల చేతికి చిక్కాయి. కాగా తాత్కాలికంగా భద్రను పేటీఎం చేపట్టింది. చోరీకి గురయిన యూజర్ల డేటాపై స్పందించలేదు. దీంతో సైబర్ పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పేటీఎం యూజర్లు హ్యాకయిన విషయం తెలవగానే ఆందోళన చెందుతున్నారు.

Videos

2,761 thoughts on “హ్యాకర్ల బారిన పడ్డ పేటీఎం