శ్రీదేవి తలలో లోతైన గాయాలు

శ్రీదేవి తలలో లోతుగా గాయాలున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దుబాయ్ అధికారులు శ్రీదేవి డెడ్ బాడీని మరోసారి పోస్ట్ మార్టం చేసేందుకు  చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆపోస్ట్ మార్టంలో అందరూ ఊహించినట్లుగా గాయాలుంటే కేసు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది.

శ్రీదేవిది హత్య..? ఆత్మహత్య..? ప్రమాదమా..? ఓ వైపు అనుమానాల్నీ వ్యక్తమవుతుండగా ఓ  పిడుగులాంటి వార్త శ్రీదేవి అభిమానుల్ని కలవరానికి  గురిచేస్తుంది.

శ్రీదేవి భౌతిక కాయానికి రీ పోస్టు మార్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతి పై అనేక అనుమానాలు ప్రాసిక్యూషన్ లేవనెత్తడంతో ఎలా చనిపోయిందన్న కోణంలో పోస్ట్ మార్టం చేస్తున్నారు. మొదట సమర్పించిన డెత్ సర్టిఫికెట్ తో ప్రాసిక్యూషన్ సంతృప్తి చెందకపోడవంతో మళ్లీ పోస్టు మార్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీదేవి తలపై గాయం ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో ఉన్నట్లు  సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై దుబాయ్ పోలీసులు –  వైద్యులు క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో శ్రీదేవి మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ లోతైన గాయం ఉందా అన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది.

శ్రీదేవి మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేసే పనిలో దుబాయ్ ప్రాసిక్యూషన్ ఉంది. పోస్టు మార్టం ఆర్డర్ వచ్చే వరకు శ్రీదేవి మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచుతారు. దీంతో ఇండియాకు శ్రీదేవి మృతదేహం తీసుకొని రావడం మరింత ఆలస్యం కానుంది. ఈ రోజు శ్రీదేవి మృతదేహాన్ని ఇండియాకి ఎప్పుడు తీసుకువస్తారు. అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు శ్రీదేవి మరణం పై అనుమానం వ్యక్తం చేసిన దుబాయ్ ప్రభుత్వం ఆమె భర్త బోనీ కపూర్ ను ఏకాదాటిగా19గంటలపాటు ప్రాసిక్యూషన్ చేసింది. బోనీ కపూర్ ఇంకా దుబాయ్ పోలీసుల కష్టడీలోనే ఉన్నారు. ప్రశ్నల్ని ఎదుర్కుంటున్నారు. ఆప్రశ్నలన్నీంటికి కొన్నింటికి సమాధానం చెప్పిన బోనీ మరికొన్నింటికి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కేసు విచారణను మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రాసిక్యూషన్ కసరత్తు చేస్తుంది.

ఇక  శ్రీదేవి డెడ్ బాడీని చూడనివ్వలేదు. అలాగే బోనీ బంధువుల్ని కూడా మర్చురోలనికి  అనుమతించలేదు. కేవలం భారత కాన్సిలేట్ అధికారి గౌరవ్ కపూర్ మాత్రమే శ్రీదేవి ఉన్న మార్చురీలోకి వెళ్లారు. ఆయనను మాత్రమే అనుమతించారు. బోనీ కపూర్ ఇంకా దుబాయ్ పోలీసుల కష్టడీలోనే ఉన్నారు. ప్రశ్నల్ని ఎదుర్కుంటున్నారు. ఆప్రశ్నలన్నీంటికి కొన్నింటికి సమాధానం చెప్పిన బోనీ మరికొన్నింటికి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కేసు విచారణను మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రాసిక్యూషన్ కసరత్తు చేస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *