ఐడీబీఐలో 500 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ ఐడీబీఐ బ్రాంచ్‌ల్లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకునే అభ్యర్థులకు అసిస్టెంట్ మేనేజర్ హోదా పోస్టులో నియమిస్తారు.
పోస్టుల సంఖ్య: 500
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం 55 శాతం ఉంటే సరిపోతుంది.
వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Videos

Leave a Reply

Your email address will not be published.