ఐఓసీఎల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్).. పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్‌లో వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు:98.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 21.
వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్: www.iocl.com

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *