వణుకు మొదలైంది: ఆ స్టార్ హీరోయిన్ మొబైల్ లో హీరోల, డైరక్టర్స్ రాసలీలలు?

సినిమా ఇండ‌స్ట్రీకి వ‌స్తే ఎలాంటి వారైనా హీరోల‌కు, ద‌ర్శ‌కుల‌కు లొంగిపోవ‌ల్సిందే అంటూ రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచ‌ల వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలు చాలా మందిలో గుబులు పుట్టించాయి. అయితే మీడియా ముందుకు వచ్చి ఖండిచలేదు. నిజమే అని సపోర్ట్ చేయలేదు. దాంతో నిజమే అని చాలా మంది నమ్మేసారు.

ఆ సంగతి ప్రక్కన పెడితే ఈ వ్యాఖ్యాలను నిజం అనిపించే ఓ వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తమిళ పరిశ్రమకు చెందిన ఈ హీరోయిన్ పరిచయం అయిన అతి తక్కువ కాలంలోనే వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిరింది. ఆ స్టార్ హీరోయిన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింద‌ట‌. మొత్తం కోలీవుడ్‌ను షేక్ చేసే న్యూస్ ఈ హాట్ హీరోయిన్‌ లీక్ చేసింద‌ట.

తనకు సంభందించిన న్యూస్ ని తనే లీక్ చేయటం ఏమిటి అంటారా… కెరీర్ ప్రారంభంలో ఈ హీరోయిన్ ఎన్నితిప్పలు, తంటాలు ప‌డి ఈ పొజిష‌న్‌కు వ‌చ్చిందో తెలియ‌దు కానీ, ఈ స్టార్ హీరోయిన్ ఫోన్‌లో మాత్రం ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల రాస‌లీలల వీడియోలు, ఫొటోలు ఉన్నాయ‌ట‌.

అస‌లు ఈ మ్యాట‌ర్ బ‌య‌టకి ఎలా వ‌చ్చిందంటే, ఇటీవ‌ల త‌న ఫోన్ రిపేర్ రావ‌టంతో స‌ర్విస్ సెంట‌ర్‌ లో త‌న ఫోన్ ఇచ్చింద‌ట ఈ హీరోయిన్‌. అయితే హీరోయిన్ ఫోన్‌లో ఉన్న రాసలీలలను చూసి కంగుతిన్న మొబైల్ షాప్ వాళ్ళు ఆ బడా బాబుల చిత్రాలని సోష‌ల్‌మీడియాకు లీక్ చేశార‌ట‌. ఇంకేముంది ఈ స‌మాచారం ఖాకీల వ‌ర‌కూ చేర‌టంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ హీరోయిన్ పేరు కానీ మిగిలిన బడా బాబుల పేర్లు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ ప‌డ‌టం గ‌మ‌నార్హం. సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ చేస్తున్న ఈ న్యూస్‌లో ఎటువంటి నిజాలు లేవ‌ని తమిళ ఇండ‌స్ట్రీ చెప్తున్నా, ఈ న్యూస్ మాత్రం సోష‌ల్‌మీడియా ద్వారా కోలివుడ్ ని కుదిపేస్తోంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉంది, ఆ స్టార్ హీరోయిన్ ఎవరూ అనే విషయం తెలియాల్సి ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *