ఇజంలో కల్యాణ్ రామ్.. డబుల్ యాక్షన్?

పూరీ దర్శకత్వంలో రూపొంది విడుదలకు సిద్ధంగా ఉన్న ఇజమ్ లో కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశాడా? అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక పాత్ర పేరు రామ్ కాగా, రెండో పాత్ర పేరు మార్తాండ అని తెలుస్తోంది. ఇది వరకూ కల్యాణ్ రామ్ ‘హరేరామ్’ లో కూడా డ్యూయల్ రోల్ చేశాడు. ఆ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. పూరీ రూపొందించిన ఆంధ్రావాలాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. ఇజమ్ కు సంబంధించిన అసలు కథ ఏమిటనేది ఈ నెల 21న తెలుస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *