‘జై లవ కుశ’: లీకైన టైటిల్ సాంగ్ ఇదే (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమా రిలీజ్ ముందే లీక్ అవుతూ నిర్మాతలను కంగారు పెడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తుండగా కొన్ని రోజుల క్రితం ‘జై’ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ అయింది.

ఈ లీక్ విషయమై నిర్మాత కళ్యాణ్ రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి బాధ్యుడైన గణేష్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన తర్వాత వెంటనే ‘జై’ టీజర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. తాజాగా ‘జై లవ కుశ’ చిత్రానికి సంబంధించి మరో లీక్ జరిగిపోయింది.

Videos

39 thoughts on “‘జై లవ కుశ’: లీకైన టైటిల్ సాంగ్ ఇదే (వీడియో)

Leave a Reply

Your email address will not be published.