ధోనీ అనూహ్య నిర్ణయం కెప్టెన్సీకి గుడ్‌బై

భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. దేశ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకునిగా మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్ ధోనీ మరోసారి సంచలనానికి వేదికయ్యాడు. సరిగ్గా మూడేండ్ల క్రితం ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన 35 ఏండ్ల ధోనీ..తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు పట్టుమని పదిరోజుల ముందు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. దీన్ని బోర్డు తమ అధికారిక ట్విట్టర్‌లో పొందుపరిచింది. ధోనీ నిష్క్రమణతో టెస్ట్‌లకు ప్రస్తుతం సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లీకి పూర్తి పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తున్నది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్‌గా జట్టుతో కలిసి కొనసాగుతానని మహీ పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

ఇదిలా ఉంటే అనురాగ్ ఠాకూర్(అధ్యక్షుడు), అజయ్ షిర్కే(కార్యదర్శి)లపై సుప్రీం కోర్టు ఈ మధ్యే వేటు వేసిన నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ధోనీకి ప్రతి భారత క్రికెట్ అభిమానితో పాటు బీసీసీఐ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అతని నాయకత్వ సారథ్యంలో దేశ క్రికెట్‌ను సమున్నత శిఖరాలకు చేర్చిన వైనం కలకాలం అభిమాని మదిలో గుర్తుండిపోతుంది అని మహీ నాయకత్వ నిష్క్రమణపై బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ అన్నాడు.

ఎందుకీ అనూహ్య నిర్ణయం?

ధోనీ కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. అసలు ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణమేమిటనేది అభిమానుల మదిలో మెదలుతున్న ప్రశ్న. దీనికి రకరకాల కారణాలున్నాయన్నది క్రికెట్ విశ్లేషకుల మాట. ఒకటి టెస్ట్‌లకు దూరమైన నాటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితమైన ధోనీ..పోటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన 77 రోజుల తర్వాత గానీ ధోనీ ఇంగ్లండ్‌తో సిరీస్ ద్వారా గానీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోతున్నాడు. ఇన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండి మళ్లీ ఆడటమనేది ఇబ్బంది గాకపోయినా..జాతీయ సెలెక్టర్లు మాత్రం ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.

దీనికి తోడు కెరీర్ ఆరంభంలో దూకుడైన శైలితో ప్రపంచంలోనే గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా ప్రశంసలు అందుకున్న ధోనీ ఆస్థాయిలో జట్టుకు విజయాలు అందించలేకపోతున్నాడు. మరోవైపు లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ లాంటి యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అవకాశాలకు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియాకు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కంటే టెస్ట్‌లే ఎక్కువ ఉన్నాయి. ఇన్ని కారణాల మధ్య తన వీడ్కోలు నిర్ణయాన్ని రంజీ సెమీస్ సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ ప్రసాద్‌తో ధోనీ సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

ఎప్పటికీ మిస్టర్ కూల్..
ఒత్తిడిలోనూ ప్రశాంత చిత్తంతో ఉన్నావు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ద్రవిడ్ లాంటి అతిరథ మహారథులు ఉన్నా కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చావు. విజయాలను సాధించిపెట్టడంలో నిన్ను మించిన వాడే లేడనిపించావు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటివరకు భారత జట్టుకు ఇలాంటి నాయకుడే లేడనిపించావు. అన్ని ఘనతలు అందుకున్నావు. క్రికెట్ అభిమానులుగా మేం ఏది అనుకుంటే అది సాధించి పెట్టాడు. నీ ఆట వర్ణించ మాకు సాధ్యమా.. కెప్టెన్‌గా టెస్టు జట్టు నుంచి తప్పుకున్నావు. అంతే అనూహ్యంగా వన్డే పగ్గాలు వదులుకున్నావు.. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధైర్యంగా ప్రకటించావు.

నీ ఆట చూసే అదృష్టం కలిగించావు.. మ్యాచ్ ఫినిషర్‌గా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లతో మమ్మల్ని ఉర్రూత లూగించావు. ఆఖర్లో నెమ్మదైన బ్యాటింగ్‌తో మమ్మల్ని టెన్షన్ పెట్టినా చివర్లో మెరుపుల్లాంటి షాట్లతో విజయాన్నందిస్తే తిట్టిన నోటితోనే పొగిడాం.. లాఘవంగా కొట్టే నీ హెలిక్యాప్టర్ షాట్లకు మేం ఫిదా అయ్యాం.. భారత జట్టు నాయకుడిగా నిన్ను నీవు నిరూపించుకున్నావు. అన్ని ఘనతలు సాధించావు. ఇంక సాధించడానికి ఏం లేదని సారథిగా తప్పుకున్నావా? అలిసిపోయి తప్పుకున్నావా? నీవు ఆటగాడిగానే కాదు.. జట్టు నాయకుడిగానే చూడడానికి అలవాటు పడ్డ నీ అభిమానులకు నిరాశ కలిగించే నిర్ణయం ఎందుకు తీసుకున్నావో? నీ ఫిట్‌నెస్ చూసి అసూయ పడుతుంటాం.. మైదానంలో చిరుతలా నీవు పరుగెడుతుంటే మేం కేరింతలు కొట్టాం.. నీలాంటి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బలంగా అనుకునేలా మాకు స్పూర్తి నిచ్చావు. నాయకుడిగానే కాదు.. ఆటగాడిగా సైతం జట్టుతో ఉంటానని నీ వినమ్రత మాకు ముచ్చట గొలుపుతున్నది.. కెప్టెన్సీ కాళ్లదరికి వచ్చినా వద్దని వదిలేసిన సచిన్‌ను మరిపించేలా ఎవరూ వద్దనకపోయినా కెప్టెన్సీ వదలి అంతకన్నా మిన్న అనిపించావు.. వ్యక్తిత్వంలో హిమాలయం.. విజయాల శిఖరాగ్రం చేరి నాయకుడిగా విరమించుకున్న యోధుడా.. నీకు వందనం..నీవు ఎప్పుడూ జట్టులో కొనసాగాలని కోరుకునే వెర్రి క్రికెట్ అభిమాని..

కెప్టెన్సీ మహిమ ఇలా..

2007లో తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. ఇందులో టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ మెగా టోర్నీలు ఉన్నాయి. భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కిన 35 ఏండ్ల ధోనీ..తన కెరీర్‌లో 199 వన్డేలు, 72 టీ20లకు నాయకత్వం వహించాడు.

కెప్టెన్‌గా ధోనీ..
వన్డేల్లో
ఆడినవి: 199 పరుగులు: 6633
గెలిచినవి: 110 సగటు: 54
ఓడినవి: 74 ైస్ట్రెక్‌రేట్: 86
టీ20ల్లో:
ఆడినవి: 72 పరుగులు:1112 గెలిచినవి: 41 ైస్ట్రెక్‌రేట్: 122.60 ఓడినవి:28

 

Videos

70 thoughts on “ధోనీ అనూహ్య నిర్ణయం కెప్టెన్సీకి గుడ్‌బై

 • January 7, 2020 at 10:48 am
  Permalink

  Hello, tender thanks you looking for word! viagra samples http://viapwronline.com I repost in Facebook.
  generic viagra

 • January 12, 2020 at 3:24 pm
  Permalink

  Hello, rebuke you http://cialisxtl.com for facts! cost of cialis
  natural viagra alternatives that work

 • January 18, 2020 at 5:38 am
  Permalink

  Buy Tadalis Sx Alternative Low Cost Cialis 2.5mg Daily Ofloxacin Vs Ciprofloxacin Buy Cialis Cialis Propecia

 • January 20, 2020 at 12:08 am
  Permalink

  Cialis otc cialis cialis going generic in 2019 in us

 • February 17, 2020 at 12:48 am
  Permalink

  how to order generic cialis buy cialis buy generic viagra new zealand

 • March 15, 2020 at 7:00 am
  Permalink

  is it legal to order viagra from canadian viagra online – viagra jelly for sale

 • March 18, 2020 at 1:30 pm
  Permalink

  buy cialis generic cialis cost – buy viagra through paypal

 • March 23, 2020 at 11:24 pm
  Permalink

  order viagra professional cialis cost – much cialis pills

 • April 5, 2020 at 9:34 pm
  Permalink

  cheap generic viagra australia http://tadal24ph.com – generic tadalafil cialis over the counter at walmart

 • Pingback: generic cialis

 • Pingback: vagragenericaar.org

 • April 24, 2020 at 6:40 am
  Permalink

  Fluzon zawiera czterokrotnie większą ilość antygenu wirusa grypy niż standardowa dawka. Antygen odnosi się do części szczepionki, która stymuluje układ odpornościowy do odpowiedzi i ochrony przed wirusem.

 • Pingback: lowest price generic viagra 100mg

 • April 28, 2020 at 7:18 am
  Permalink

  everywhere bridge [url=https://amstyles.com/#]albuterol inhaler for sale generic[/url] though community generally
  push generic ventolin inhalers for sale elsewhere grandmother
  albuterol inhaler for sale generic deliberately inflation https://amstyles.com/

 • May 1, 2020 at 2:18 pm
  Permalink

  The moment it arrives in the direction of dwelling elimination, yourself dress in’t have to have in direction of anxiousness and buy pressured out. It is major that by yourself prepare appropriately and question the aid of a dwelling going organization.

 • May 11, 2020 at 5:32 pm
  Permalink

  Therefore, you should effective water systems as a way to follow this installation.

 • Pingback: ed meds online without doctor prescription

 • Pingback: men's ed pills

 • Pingback: male ed pills

 • May 28, 2020 at 1:19 pm
  Permalink

  I really appreciate this post. I’ve been looking everywhere for this! Thank goodness I found it on Google. You’ve made my day! Thx again.

 • May 28, 2020 at 8:00 pm
  Permalink

  Hello there, just became aware of your blog through Google, and found that it is truly informative. I’m going to watch out for brussels. I’ll appreciate if you continue this in future. A lot of people will be benefited from your writing. Cheers!

 • Pingback: buy cialis online

 • June 5, 2020 at 6:34 am
  Permalink

  It is truly a nice and useful piece of info. I’m satisfied that you shared this useful information with us. Please keep us up to date like this. Thanks for sharing.

 • Pingback: online pharmacy

 • June 5, 2020 at 8:11 pm
  Permalink

  A couple of months ago I discovered another website that talked in depth about this topic. I am glad you were able to shed some light on what’s really happening out there. Some webistes are overtly biased towards things like this. Where do you think the industry is going in response to this?

 • Pingback: canada online pharmacy

 • June 11, 2020 at 4:58 am
  Permalink

  Знаете ли вы?
  Английский крейсер ценой четырёх попаданий защитил конвой от немецкого рейдера.
  Бразильский дипломат принимал непосредственное участие в создании государства Восточный Тимор.
  Согласно мифу, Марута Сар пыталась примирить Арарат и Арагац, но не смогла.
  Кустурица пропустил получение «Золотой ветви» в Каннах, так как любит друзей больше, чем церемонии награждения.
  Старейшую в России организацию реставраторов велено было выселить и уплотнить.

  http://www.0pb8hx.com/

 • June 12, 2020 at 12:37 am
  Permalink

  Can I just say such a relief to seek out somebody that truly knows what theyre referring to on the net. You definitely have learned to bring an issue to light and work out it critical. More and more people must look at this and understand this side from the story. I cant believe youre no more popular since you certainly provide the gift.

 • June 12, 2020 at 1:17 pm
  Permalink

  well of course, everyone loves to get rich but not everyone would love to do hard work..

 • June 12, 2020 at 2:02 pm
  Permalink

  Знаете ли вы?
  Персонажу французской комедии о Фантомасе советские подростки подражали всерьёз.
  Жизненный путь абсолютного большинства звёзд известен заранее.
  Мама и четверо детей снимают фильмы о своей жизни во время войны.
  Издательство «Шиповник» было задумано для публикации сатиры, однако вместо неё печатало Лагерлёф, Бунина и Джерома Джерома.
  Искусствоведы спорили, смирилась ли со скорой смертью неизлечимо больная женщина на картине русского художника, а она прожила ещё 37 лет.

  http://0pb8hx.com

 • Pingback: generic cialis online

 • June 13, 2020 at 9:48 am
  Permalink

  Знаете ли вы?
  Карьера не помешала фарерскому футболисту играть в гандбол, записать три музыкальных альбома, издать пять книг и сняться в восьми фильмах.
  Молнию можно не только увидеть, но и съесть.
  Один из старейших музеев Амстердама находится в церкви на чердаке.
  Зелёный чай может быть розовым.
  Российская учёная показала, что проект «Новой Москвы» 1923 года воспроизводил план трёхвековой давности.

  http://www.0pb8hx.com/

 • June 13, 2020 at 1:45 pm
  Permalink

  Знаете ли вы?
  Фиктивно отменить рабство в Камбодже её короля заставили французские колонизаторы.
  Советский разведчик-нелегал создал в Европе разведгруппу, успешно проработавшую всю войну.
  17 бойцов остановили под Старым Осколом более 500 оккупантов.
  Консервативные художественные критики обрушились на портрет девушки, называя её гермафродитом, дочерью Каина и проституткой.
  Индонезийской закуской начиняют пирожки, посыпают рис и кладут в лапшу и супы.

  http://www.0pb8hx.com/

 • June 13, 2020 at 6:40 pm
  Permalink

  Знаете ли вы?
  Рассказ английского писателя был экранизирован в СССР раньше, чем опубликован его английский оригинал.
  Российская учёная показала, что проект «Новой Москвы» 1923 года воспроизводил план трёхвековой давности.
  Команды тренера года АБА и НБА ни разу не стали в них финалистками.
  Акадийка много раз становилась первой.
  После 50 черепно-мозговых травм регбист завершил карьеру, опасаясь получить синдром деменции.

  http://0pb8hx.com

 • Pingback: generic cialis online

 • Pingback: levitra usa

 • Pingback: levitra vardenafil

 • Pingback: vardenafil canada

 • Pingback: casino games

 • Pingback: online casino games

 • Pingback: sildenafil 20

 • July 4, 2020 at 10:00 am
  Permalink

  Знаете ли вы?
  Член Зала хоккейной славы готов был играть где угодно, лишь бы не переходить в тренеры.
  Старейшую в России организацию реставраторов велено было выселить и уплотнить.
  Сын политика-пьяницы помог принять сухой закон в своей провинции.
  Предок вождя революции участвовал в управлении долгами Российской империи.
  Один из старейших музеев Амстердама находится в церкви на чердаке.

  http://arbeca.net/

 • Pingback: live casino slots online

Leave a Reply

Your email address will not be published.