బాబాయి -అబ్బాయి లు కలవాలని చెప్పేందుకు నిదర్శనం ఇదే!

బాబాయి , అబ్బాయి లైనా నందమూరి బాలయ్య, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌లు ఒకే ఫ్రేములో కనిపించి చాలాకాలమే అయ్యింది. ఎప్పటినుంచైతే వీరిద్దరూ దూరంగా ఉన్నారో.. అప్పటినుంచి వీళ్ళు కలవాలని ఎందరో కోరుకుంటున్నారు. కేవలం నందమూరి అభిమానులే కాదు.. సాధారణ సినీజనాలు కూడా వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా.. తాజాగా నమోదైన రిజల్ట్‌నే తీసుకోవచ్చు. ఇంతకీ ఏ రిజల్ట్ అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ విడుదలైన తర్వాత ఎందరో సెలబ్రిటీలు, దిగ్గజాలు దాన్ని కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. అయితే.. వాళ్లందరిలో తారక్ ఇచ్చిన రెస్పాన్సే అత్యంత ఆసక్తి రేకెత్తించింది. ట్రైలర్ అద్భుతంగా ఉందని, బాబాయ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, బాలయ్యను ఇంతకుముందెన్నడూ లేని విధంగా చూపించినందుకు క్రిష్ టీంకు అభినందనలు అని ట్విటర్ వేదికగా తెలిపాడు. ఈ విధంగా బాలయ్య ట్రైలర్‌పై చాలాకాలం తర్వాత తారక్ ట్వీట్ చేయడంతో.. ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఈ ట్వీట్ గురించి తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్, అభిమానులు ట్విటర్‌పై ఎగబడ్డారు.

ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌కి చెందిన దిగ్గజాలు ఈ ట్రైలర్‌ని కొనియాడుతూ ఎన్నో ట్వీట్లు చేసినా.. తారక్ ట్వీట్ మాత్రమే నందమూరి ఫ్యాన్స్‌లో ఆనందం నింపింది. ఇద్దరు ఒకే స్ర్కీన్‌పై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని బట్టి.. బాబాయ్-అబ్బాయ్‌ సంబంధాలపై జనాలకు ఎంత ఆసక్తి ఉందో ర్థమవుతుంది.

Videos

14 thoughts on “బాబాయి -అబ్బాయి లు కలవాలని చెప్పేందుకు నిదర్శనం ఇదే!

 • Pingback: vagragenericaar.org

 • Pingback: levitra vs viagra

 • June 6, 2020 at 7:11 pm
  Permalink

  все серии подряд. HD. http://bitly.com/36bC04y – Сверхъестественное сериал Смотреть онлайн сериалы в хорошем качестве

 • June 13, 2020 at 2:05 am
  Permalink

  Знаете ли вы?
  Во время немецкой оккупации Украины радио на украинском языке вещало из Саратова и Москвы.
  Жену Генриха VIII на суде защищал посол Священной Римской империи.
  Акадийка много раз становилась первой.
  Карьера не помешала фарерскому футболисту играть в гандбол, записать три музыкальных альбома, издать пять книг и сняться в восьми фильмах.
  Видеоигру с простейшей графикой называли и шедевром, и троллингом.

  http://0pb8hx.com/

 • June 15, 2020 at 2:42 am
  Permalink

  Знаете ли вы?
  Первый в мире короткоствольный револьвер (англ.)русск. с откидным барабаном стал символом кинонуара.
  «Бикини» для лица помогает китаянкам уберечь кожу от медуз и загара.
  Русские мечтали о шапке-невидимке, а древние греки — о кольце невидимости.
  Подруга и последовательница Льва Толстого уже в детстве ходила босиком и отвергала нарядную одежду.
  Команды тренера года АБА и НБА ни разу не стали в них финалистками.

  http://www.0pb8hx.com/

 • June 20, 2020 at 7:32 am
  Permalink

  It’s an amazing article in favor of all the internet viewers; they will get benefit from it I am sure.

 • June 21, 2020 at 3:35 pm
  Permalink

  I was very pleased to find this great site. I need to to thank you for your time due to this wonderful read!!
  I definitely loved every little bit of it and i also have you bookmarked to see new things on your website.

 • June 22, 2020 at 8:30 pm
  Permalink

  Wonderful goods from you, man. I’ve have in mind
  your stuff previous to and you are just too wonderful.
  I actually like what you’ve acquired right here, really like
  what you are stating and the way in which you are saying it.
  You’re making it entertaining and you continue to care for to
  keep it wise. I can not wait to learn far more from
  you. This is really a great web site.

 • June 26, 2020 at 5:23 pm
  Permalink

  excellent points altogether, you simply gained a new reader.
  What could you recommend in regards to your post that you simply made some days in the past?
  Any positive?

 • June 27, 2020 at 5:12 am
  Permalink

  I blog frequently and I genuinely thank you for your information. The article has truly peaked my interest.
  I’m going to bookmark your blog and keep checking for new information about once per week.
  I opted in for your RSS feed as well.

 • June 27, 2020 at 9:54 am
  Permalink

  Thank you for the good writeup. It in reality was a entertainment account it.
  Look advanced to more introduced agreeable from you!
  By the way, how can we keep up a correspondence?

Leave a Reply

Your email address will not be published.