పంజాబ్ బ్యాంక్ విలీనానికి ఆమోదం

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మెగా బ్యాంక్ విలీనానికి సంబంధీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రణాళికతో దేశవ్యాప్తంగా ఉన్న 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా మారనున్నాయి. ఈ చర్యలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురువారం బోర్డు సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి సూచన మేరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునాతైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను తమ బ్యాంకులో వినినానికి ఆమోదం తెలిపింది.రూ. 18 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను సెబి నిబంధనలకు అనుగుణంగా ధరను నిర్ణయించి విడుదల చేసింది.  వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ మూలధనాన్ని మొత్తాన్ని సమకూర్చింది.

Videos