పరిటాల శ్రీరామ్‌కి కాబోయే భార్య ఈమే

పరిటాల కుటుంబం‌లో పెళ్లి సందడి మొదలైంది. దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం అక్టోబరు 1న జరగనుంది.  ఏవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానవి‌తో పెళ్లి నిశ్చయమైంది.

శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానవి‌తో పెళ్లి నిశ్చయమైంది.ఆగస్టు 10 వ తేదీన హైదరాబాదులో నిశ్చితార్థం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంత్రి సునీత ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించి, వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో పరిటాల శ్రీరామ్ నిశ్చితార్ధం జరగనుంది.

దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల పెద్ద కుమారుడు శ్రీరామ్ వివాహం ఆలం జ్ఞానవి‌తో అక్టోబర్ 1వ తేదీన జరగనుంది.

Videos

One thought on “పరిటాల శ్రీరామ్‌కి కాబోయే భార్య ఈమే

  • August 30, 2019 at 2:20 pm
    Permalink

    Like!! I blog quite often and I genuinely thank you for your information. The article has truly peaked my interest.

Leave a Reply

Your email address will not be published.