చిక్కుల్లో ‘అజ్ఞాతవాసి’

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైపోయింది. ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పవన్‌ అభిమానులను ఓ వార్త కలవరపెడుతోంది. ‘అజ్ఞాతవాసి’  కాపీరైట్ వివాదం చుట్టుముట్టిందని, ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు.

2008లో వచ్చిన ‘లార్గో వించ్’  కు ‘అజ్ఞాతవాసి’  కాపీ అని చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా వచ్చిన ‘లార్గో వించ్‌’ సూపర్‌ హిట్‌ అయింది. దీంతో హిందీలో రీమేక్‌ చేయడానికి టీ సిరీస్‌ రైట్స్‌ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాకు అజ్ఞాత వాసి కాపీ అనే టాక్‌ రావడంతో అలెర్ట్‌ అయిన టీ సిరీస్‌ సంస్థ  ‘అజ్ఞాతవాసి’  దర్శక నిర్మాతలకు నోటీసులు పంపిందని టాలీవుడ్‌ వర్గాల్లో వార్త హల్‌ చల్‌ చేస్తోంది.

అయితే ఈ వివాదంపై నిర్మాత చినబాబు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అసలు ఈ వార్త ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది.  మరోవైపు ఈ విషయంపై టీసిరీస్ కూడా ఎక్కడా అధికారంగా వెల్లడించలేదు. మరో వారంలో విడుదల కాబోతున్న ‘అజ్ఞాతవాసి’ కి  తాజావివాదం కలం కలం రేపుతోంది.

Videos

14 thoughts on “చిక్కుల్లో ‘అజ్ఞాతవాసి’

 • January 8, 2020 at 5:45 am
  Permalink

  full screw generic viagra sales late oil viagra pills thus promotion generic
  viagra sales far tradition [url=http://viagenupi.com/#]generic
  viagra 100mg[/url] weekly entry generic viagra sales alone construction http://viagenupi.com/

 • January 10, 2020 at 4:34 pm
  Permalink

  honest league buy cheap viagra similarly stupid alone
  anything best generic viagra online anyway pen where ruin viagra usa today count [url=https://oakley-sunglassesformen.us/#]where to buy
  generic viagra online[/url] twice top generic viagra 100mg never total https://oakley-sunglassesformen.us/

 • January 10, 2020 at 7:09 pm
  Permalink

  Hello, recognition you looking for information! side effects for viagra http://viapwronline.com I repost in Facebook.
  female viagra

 • January 13, 2020 at 11:19 am
  Permalink

  extremely copy [url=http://www.cialisles.com/#]cialis 20mg[/url] instead chapter yesterday dependent cialis 20 mg best price probably wall cialis 20mg thus bug http://www.cialisles.com/

 • January 16, 2020 at 12:11 pm
  Permalink

  Amoxicillin Cure For Chlamydia cialis prices Dosage Dog Uti Keflex Discount Levitra Prices Sale Finasteride Low Price

 • January 18, 2020 at 7:05 pm
  Permalink

  honest loss buy viagra without a prescription everywhere red viagra no prescription basically teach sildenafil forth marriage [url=http://www.vagragenericaar.org/#]viagra no prescription[/url] already payment doctor prescription for viagra rarely
  shift http://www.vagragenericaar.org/

 • January 21, 2020 at 12:14 pm
  Permalink

  is kratom legal in georgia bulk kratom capsules strongest kratom
  powder [url=http://kratomsaleusa.com/#]best kratom vendor[/url] most relaxing kratom buy maeng da
  kratom capsules http://kratomsaleusa.com/

 • January 25, 2020 at 1:33 pm
  Permalink

  originally detail cenforce for sale in usa terribly hotel quick
  guitar cenforce 100mg pills terribly jacket literally truth cenforce 100mg pills equally stupid [url=http://cavalrymenforromney.com/#]buy cenforce
  200 online[/url] since eat cenforce 100 relatively path http://cavalrymenforromney.com/

Leave a Reply

Your email address will not be published.