ధోనితో బంధం తెంపుకున్న పెప్సీ

11ఏళ్లుగా సాగిన బంధాన్ని తెంచుకుంది పెప్సీ కంపెనీ. 2005లో టీమిండియా కెప్టెన్‌ ధోనీతో కుదుర్చుకున్న వాణిజ్య బంధానికి 11 ఏళ్ల తరువాత గుడ్‌ బై చెప్పిది పెప్సీ. టెస్ట్‌ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై చెప్పడం, కేవలం వన్డే, టీ20జట్లకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండంతో అతడి ప్రాభవం తగ్గిపోయింది. దీంతో వాణిజ్యంగా గిట్టుబాటు కాదనే కారణంతోనే అతడితో బంధానికి గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి కొత్త అంబాసిడర్‌గా కోహ్లిని ఎంచుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

Videos

5 thoughts on “ధోనితో బంధం తెంపుకున్న పెప్సీ

Leave a Reply

Your email address will not be published.