ప్రభాస్ చెప్పిన బడ్జెట్

యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ చిత్ర బడ్జెట్‌పై అనేక రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్‌ చిత్ర బడ్జెట్‌పై స్పందించారు. ఇప్పటి వరకు రూ. 250  కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు కథనాలు వచ్చాయి. అయితే చిత్ర బడ్జెట్‌ గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ కళ్లు చెదిరే విషయాలు వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్‌ అక్షరాల రూ. 350 కోట్లు అని తెలిపారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకులను పలుకరించబోతోంది. ప్రభాస్‌తోపాటు శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం చిత్రయూనిట్‌ ముమ్మరంగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హింది భాషల్లో విడుదల చేస్తున్నారు.

Videos

One thought on “ప్రభాస్ చెప్పిన బడ్జెట్

  • January 19, 2020 at 3:08 pm
    Permalink

    Cialis Und Poppers Kamagra Ahumada How To Get Zithromax Buy Cialis Miglior Viagra Naturale

Leave a Reply

Your email address will not be published.