ప్రణవ్ ధనవాడే 1009 పరుగులు నాట్అవుట్

ప్రణవ్ ధనవాడే 1009 పరుగులు నాట్అవుట్

ప్రణవ్ ధనవాడే మొదటి రోజు 1009పరుగులు చేసాడు. అది 323బంతులలో. . ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 199 బంతుల్లో అతను 652 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. తర్వాత రోజు బాటింగ్ కు దిగి మరల అదే వేగం తో బాటింగ్ మొదలు పెట్టాడు 1009 పరుగులు 323 బంతులలో 59 సిక్స్ లు, 127 ఫోర్లు లతో చెలరేగాడు స్త్రయిక్ రేట్ 312.38 తో మరెవ్వరు చేరలేని రికార్డు ను తిరిగరాసాడు . ఈ టీం 1465 రన్స్ తో డిక్లేర్ చేసారు

మైనర్ క్రికెట్‌లో ఈ రికార్డు నమోదు చేసినా ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు 628 పరుగులు 1899లో ఏఈజే కొలిన్స్ పేరిట ఉంది. ఇప్పుడు ప్రణవ్ 116 సంవత్సరాల ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *