మరింత బోల్డ్‌గా రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్

సన్ని లియోన్ అందచందాల విషయంలో ఏ హీరోయిన్ కూడా పోటీ ఇవ్వలేదు.. ఈ విషయం అందరికి తెలిసిందే.. ఈ సినిమాలోని ‘బేబి డాల్..’ పాట ఏ రేంజు హిట్టయ్యిందో తెలిసిన విషయమే. ఇప్పుడీ రాగిణి సిరీస్ లో ఒక సీక్వెల్ వస్తోంది. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ అంటూ తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ సినిమా కాదండోయ్. ఇదో వెబ్ సిరీస్. ఆ సిరీస్ లో కరిష్మా శర్మ హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్… టాప్ తీసేసి వెనుక భాగాన్ని చూపిస్తూ కరిష్మా శర్మ ఇచ్చిన ఫోజు సంచలనం సృష్టిస్తోంది .

సిద్ధార్ధ గుప్తా.. కరిష్మా శర్మలు ఈ పోస్టర్ లో కనిపిస్తుండగా.. వీరిద్దరి మధ్య హాట్ కెమిస్ట్రీని పోస్టర్ లో చూపించారు. అయితే.. కరిష్మా శర్మ పుట్టిస్తున్న సెగలు మాంచి కాక మీద ఉన్నాయని చెప్పచ్చు. ఈ ఫస్ట్ పోస్టర్ లో టాప్ లెస్ గా అటు తిరిగి కరిష్మా శర్మ నుంచుని ఉంటే.. ఆమె వేసుకున్న షార్ట్ ను కిందకు లాగుతూ సిద్ధార్ధ గుప్తా కనిపిస్తాడు. ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో వేడి పుట్టించేస్తూ.. సినిమాపై ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కాగా, రీసెంట్ గా వచ్చిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి పోస్టర్‌లో కిస్‌ సీన్ ఉన్నందుకే నానా హంగామా చేశారు. అదే అర్జున్ రెడ్డి ప్లస్ కూడా అయింది. అయితే బాలీవుడ్‌లో బోల్డ్‌ కంటెంట్, బోల్డ్‌ పోస్టర్లు రావడం కొత్త కాదు. రాగిణి ఎం ఎం ఎస్ 2. 2 చిత్రం లో అడల్ట్ కంటెంట్ ఎలా ఉండబోతోందో ఈ ఒక్క స్టిల్ తోనే తెలిసిపోతుంది..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *