రమ్యకృష్ణ ఇలా చూస్తే తట్టుకోవడం చాలా కష్టం! హాట్ ఫోజులు!

తెలుగులో అందాల భామలు అంటే ఒకప్పుడు శ్రీదేవి, తరువాత రమ్యకృష్ణ పేర్లు ఎక్కువగా వినిపించేవి. ఇప్పటికి కూడా ఈ ఇద్దరు భామలు వయసు మళ్ళిన అందంలో మాత్రం కుర్ర హీరోయిన్స్ కి ఎ మాత్రం తగ్గడం లేదు. అందాల ప్రదర్శనలో కాస్తా హద్దులు పెట్టుకున్న, అదిరే లుక్స్ తో ఇప్పటికిఈ ఆంటీలు కేక పుట్టిస్తున్నారు. ఇక తెలుగులో బాహుబలిలో శివగామి తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మగువల అందాలని మ్యాగజైన్స్ మీద ఆవిస్కరించే జేఎఫ్డబ్యూ విమెన్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద రమ్యకృష్ణ అదిరిపోయే రేంజ్ లో ఫోజులు ఇచ్చి తనలో అందం ఎంత మాత్రం తగ్గలేదని చూపిస్తుంది. ఆ ఫోటోలో రమ్యని చూస్తున్న చాలా మంది ఇప్పటికే ఆమె లుక్స్ కి ఫిదా అయిపోయారు. ఇక ఫుల్ పేజీ రిలీజ్ అయితే ఇక హీరోయిన్స్ అందరు ఈర్ష్యపడే రేంజ్ లో తన అందం చూపిస్తుందేమో చూడాలి.

ramya-krishna-was-posing-on-jfw-magazine-cove-page

Videos

13,097 thoughts on “రమ్యకృష్ణ ఇలా చూస్తే తట్టుకోవడం చాలా కష్టం! హాట్ ఫోజులు!