ప్రతి రాత్రి రెజీనా బిగ్ హగ్ ఎవరికంటే..

రెజీనా అందం కుర్రాకారులోగుబులు పుట్టిస్తుంది. సింఫుల్ గా ఉన్నట్లుంది కానీ అదే పనిగా చూడాలనిపిస్తుంది. కోర చూపులతో కసెక్కించే ఈ భామ మజిల్ పవర్ ఎంతన్నది ఆమె చేతుల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. నిత్యం జిమ్ లో ఆమె చేసే కష్టం ఎంతన్నది ఆమె బాడీలోని ప్రతి పార్ట్ చెప్పకనే చెప్పేస్తుంది. పర్ ఫెక్ట్ స్ట్రెక్చర్ తో ఉండే ఈ ముద్దుగుమ్మ తన గురించి ఒక నిజాన్ని చెప్పేసింది.

రూమర్ అన్నది చెవిన పడిన వెంటనే రెజీనా ముఖంలో రంగులు మారిపోతుంటాయి. రూమర్లను కొట్టి పారేసే ఆమె.. మీరు చూసింది మాత్రమే నమ్మాలని చెబుతుంది. తెర మీద రొమాన్స్ కి సై అన్నట్లుగా ఉండే రెజీనా.. విడిగా మాత్రం అలాంటివి అస్సలు పడవట. మిగిలిన వారి మాదిరి బొమ్ములు.. పువ్వుల్ని ఏ మాత్రం ఇష్టపడని ఈ చిన్నదానికి.. తన పిల్లో అంటే ప్రాణమట.

ప్రతిరోజు రాత్రి.. బెడ్ మీదకు చేరిన వెంటనే.. పిల్లోను గట్టిగా హగ్ చేసుకొని పడుకోవటం బాగా అలవాటని చెప్పుకొచ్చింది. పడుకునే ముందు తన దిండును గట్టిగా కౌగిలించుకొని పడుకోవటం తనకెంతో ఇష్టమైన పని అని చెప్పే రెజీనా.. తన బిగి కౌగిలికి పిల్లో నలిగిపోతుందని చెప్పుకొచ్చింది. ఆమెను పిచ్చి పిచ్చిగా అభిమానించే వారు.. ఆరాధించే వారంతా పిల్లోకు పట్టిన అదృష్టానికి అసూయ పడటం ఖాయం.

Videos

Leave a Reply

Your email address will not be published.