సాక్షి ధోనీకి ఇచ్చిన సర్ ప్రైజ్

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింధ్ ధోనీకి అతని భార్య సాక్షి సింగ్ ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ ప్రస్తుతం కశ్మీర్‌లో భారత ఆర్మీతో పనిచేస్తున్నాడు. పారా రెజిమెంట్‌ బృందంతో కలిసి సైనిక విధుల్లో పాల్గొంటున్నాడు. ధోనీకి ఎంతో ఇష్టమైన ‘జీప్‌ గ్రాండ్‌ చెరోకీ’ అనే అద్భుతమైన కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి, నీకిష్టమైన రెడ్ బీస్ట్ ఇంటికి వచ్చింది. మహి నిన్ను మిస్సవుతున్న అంటూ ధోనీకి ఆ విషయాన్ని తెలియజేసింది. ధోనీకి బైకులన్న,కార్లన్న అమితమైన ఇష్టం అని అందరికీ తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published.