వ్యాపార వేత్త భార్యతో మాజీ క్రికెటర్..శృంగార వీడియో లీక్

అంతర్జాతీయ క్రికెట్ లో మెరుపులు మెరిపించిన మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయం వార్తల్లో సంచలనంగా మారింది. జయసూర్య ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్న వీడియో లీకైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఆ విడియో సంచలనంగా మారింది.జయసూర్య శ్రీలంక క్రికెట్ కు సుదీర్ఘంగా సేవలందించారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే హయాంలో జయసూర్య గ్రామీణాభివృద్ధి డిప్యూటీ మంత్రిగా కూడా పనిచేయడం విశేషం.

ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న వీడియోలో జయసూర్య తో శృంగారంలో పాల్గొన్న మహిళ అతడి మాజీ ప్రేయసి అని తెలుస్తోంది. వారిద్దరూ ప్రేమికులుగా ఉన్న సమయంలో ఈ వీడియోని తీసినట్లు వివాదం రేగుతోంది. ప్రస్తుతం ఆ మహిళ ఓ పారిశ్రామిక వేత్త ని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాత పగలవలన జయసూర్యే స్వయంగా ఆ వీడియోని లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఆ వీడియోలో ఉన్నది తానే అని ఆ మహిళ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగానే అతడే ఈ వీడియో ని లీక్ చేసాడని ఆరోపిస్తోంది. గతంలో తామిద్దరం ప్రేమించుకున్నామని చట్ట పరంగా జయసూర్య తన భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో మేమిద్దరం ఓ మందిరంలో కలుసుకున్నామని చెబుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *