సంజనపై దారుణమైన సీన్లు, సోషల్ మీడియాలో నగ్న దృశ్యాలు (మీడియా)

సౌత్ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత భయానకమైన, హింసాత్మక సినిమాల లిస్టులో చోటు దక్కించుకున్న ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. సినిమా విడుదల దగ్గరపడుతున్న వేళ పబ్లిసిటీ మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు, వీడియోలు లీక్ చేస్తున్నారు. సినిమా గురించి మీడియాలో హాట్ టాపిక్ కావాలనే ఉద్దేశ్యంతో కావాలనే కొన్ని వివాదాస్పద సీన్లు సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ తో ఓ సినిమాలో నటించి తెలుగులో కెరీర్ మొదలుపెట్టిన కన్నడ ముద్దుగుమ్మ సంజన పాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్లు రాలేదు. తెలుగు స్క్రీన్ నుంచి ఆమె ఆల్మోస్ట్ తెరమరుగైపోయిందనే చెప్పాలి. అయితే.. తాజాగా సొంతగడ్డపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే దండుపాళ్యం-2లో నటిస్తోంది. అయితే… ఆ సినిమాలోని సీన్లంటూ కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సీన్లలో సంజన ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా పూర్తిగా న్యూడ్ గా ఉండడం హాట్ టాఫిక్ గా మారింది.

సంజనకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. ఆమె ఇందులో దండుపాళ్యం గ్యాంగ్ సభ్యురాలిగా నటించింది. ఇన్స్‌స్పెక్టర్ చలపతి పాత్రలో నటించిన బొమ్మాళి రవిశంకర్ ఆమెను ఇంటరాగేషన్ పేరుతో హింసిస్తున్న లీక్ సీన్ ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉంది.సామాన్య ప్రజలు భయకంపితులయ్యేలా ఈ లీక్ సీన్లో సన్నివేశాలు ఉన్నాయి. ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ ఒక మహిళను జైల్లో నగ్నంగా మార్చి చేతులు కట్టేసి తీవ్రంగా కొడుతూ హింసిస్తారా? పోలీస్ థర్డ్ డిగ్రీ ప్రయోగం ఇంత కర్కశంగా ఉంటుందా? అని భయపడేలా ఈ లీక్ సీన్లో సన్నివేశాలు ఉన్నాయి.

సెన్సార్ బోర్డు ఆ సీన్లను కట్ చేయడంతో సినిమాలో అవి కనిపించే అవకాశం లేదు. ఎలా వచ్చాయో  తెలియదు కానీ అవి సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published.