298 పరుగుల అధిక్యంలో భారత్

ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 298 పరుగుల అధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ 3, రాహుల్ 10, పుజారా 1, కోహ్లీ 56(నాటౌట్), రహానే 22(నాటౌట్) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 455 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 255 పరుగులకు అలౌటైంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 98 పరుగులు చేసింది.

Videos

One thought on “298 పరుగుల అధిక్యంలో భారత్

  • November 15, 2019 at 9:07 am
    Permalink

    It is in reality a nice and helpful piece of info. I am glad that you shared this helpful information with us. Please stay us informed like this. Thanks for sharing.

Leave a Reply

Your email address will not be published.