సెక్స్ వ‌ర్క‌ర్ల డిస్కౌంట్ రేట్లు

రియో ఒలింపిక్స్ మొదలవ్వడం ఎన్నో సంచలనాలు నమోదవ్వడం జరిగిపోయాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతోమంది చూపులు ఇప్పుడు బ్రెజిల్ మీదే ఉన్నాయి. మరో వారం రోజుల్లో ఈ రియో ఒలింపిక్స్ ముగియబోతున్నాయి. అయితే ఈ విష‌యంలో బ్రెజిల్ సెక్స్ వ‌ర్క‌ర్లు తెగ ఫీల‌వుతున్నార‌ట‌. వాస్త‌వానికి ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్నాయ‌న‌గా ముందుగా సెక్స్ వ‌ర్క‌ర్లు త‌మ ప‌నికి రెడీ అయిపోయారు. అయితే ఈ సారి తాము ఆశించింన‌దానితో పోలిస్తే చాలా త‌క్కువ‌గా వ్యాపారం జ‌ర‌గ‌డంతో వీరు ఇప్పుడు తెగ ఫీల‌వుతున్నార‌ట‌.

దీంతో ఈ వారం రోజుల్లో అయినా గ‌ట్టిగా డ‌బ్బులు లాగేయాల‌ని అనుకుంటున్న సెక్స్ వ‌ర్క‌ర్లు భారీ డిస్కౌంట్లు ఆఫ‌ర్ చేస్తున్నార‌ట విటుల‌కు. రియోలో కొలువుదీరిన సుమారు 12వేల మంది సెక్స్ వర్కర్లు 50శాతం వరకూ డిస్కౌంట్లు ప్రకటించారట. అతిపెద్ద రెడ్లైట్ ఏరియా అయిన విలా మిమోసా రెండ్ లైట్ ఏరియాలో ధరలు రూ. 1500 నుంచి ఒక్కసారిగా రూ.840కి తగ్గించబడ్డాయి. ఈ డిస్కౌంట్ విషయం విదేశీయులందరికీ అర్ధమయ్యేలా ఇంగ్లిషు పోర్చుగీసు మొదలైన బాషల్లో రాసి పోస్టర్లు కూడా అంటిస్తున్నారట. బ్రెజిల్లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్ధంగా నడుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *