సైమా 2016 అవార్డు విన్నర్స్ లిస్ట్….

సౌతిండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్(సైమా)-2016 కార్యక్రమం సింగపూర్లో గ్రాండ్ జరిగింది. టాలీవుడ్ తారలతో పాటు తమిళం, కన్నడ, మళయాలం చిత్ర సీమలకు చెందిన సెలబ్రిటీలంతా ఒకే చోట చేరడంతో ఈ ఈవెంట్ మరింత కలర్ ఫుల్ గా మారింది.

చిరంజీవికి ఈ వేడుకలో గ్రాండ్ వెల్ కం లభించింది. ప్రముఖ గాయని ఎస్.జానకి ఈ అవార్డుల కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత సుబ్బయ్య, దేవిశ్రీ ప్రసాద్, ప్రగ్యా జైస్వాల్, సాయేషా తదితరులు తమ రాకింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. లక్ష్మి మంచు, కమెడియన్ అలీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ అవార్డులకు సంబంధించిన హైలెట్స్, విన్నర్స్ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి…

విన్నర్స్ లిస్ట్….

ఉత్తమ చిత్రం: బాహుబలి
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి: శృతి హాసన్(శ్రీమంతుడు)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ నటి(క్రిటిక్స్): అనుష్క శెట్టి (రుద్రమదేవి)
ఉత్తమ దర్శకుడు: రాజమౌళి (బాహుబలి)
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డ్స్: సమంత
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయన నటి : రమ్యకృష్ణ(బాహుబలి)
ఉత్తమ ప్రతినాయకుడు: రానా (బాహుబలి)
ఉత్తమ హాస్య నటుడు: వెన్నెల కిషోర్ (భలేభలే మగాడివోయ్)
జీవిత సాఫల్య పురస్కారం : సింగర్ ఎస్.జానకి
సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సుధీర్ బాబు (భలే మంచి రోజు)
ఉత్తమ తెరంగ్రేట నటుడు: అఖిల్ (అఖిల్)
ఉత్తమ తెరంగ్రేట నటి : ప్రగ్యా జౌస్వాల్ (కంచె)
ఉత్తమ తొలి చిత్ర నిర్మాత: విజయ్ రెడ్డి, శశి రెడ్డి (భలే మంచి రోజు)
ఉత్తమ తొలి డైరెక్టర్: అనిల్ రావిపూడి (పటాస్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ : దేవిశ్రీ ప్రసాద్, రామా రామా సాంగ్ (శ్రీమంతుడు)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్(బాహుబలి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్( బాహుబలి)
ఉత్తమ గేయ రచయిత: సినివెన్నెల, ఇటు ఇటు సాంగ్ (కంచె)
ఉత్తమ గాయకుడు: సాగర్, జతకలిసే సాంగ్ (శ్రీమంతుడు)
ఉత్తమ గాయని: సత్య యామిని, మమతల తల్లి సాంగ్ (బాహుబలి)

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *