దుమ్మురేపుతున్న స్మిత కొత్తపాట

గాయని స్మిత పడిన ‘కావేరి పిలుస్తోంది కదిలి రా’ అనే పాట దుమ్ములేపుతుంది. విషయానికి వస్తే కావేరి నది పరిరక్షణ కోసం సద్గురు జగ్గీవాసుదేవ్ మొక్కలు నటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి విధితమే. దీనికి సినీ తరాల నుండి మద్దతు లభిస్తుంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులు తమవంతు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయని స్మిత కూడా తనదైన శైలిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాటకి గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగ, ఎంజిగోఖరే సంగీతం అందించారు.

Videos