బాహుబలి-2 ట్రైలర్‌ పీక్‌ సీన్‌ వచ్చేసింది

బాహుబలి-2 సునామీ షురూ అయింది. ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పిక్చర్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విశేషాలతో ఇప్పటికే బాహుబలిని మించిన స్థాయిలో బాహుబలి-2కి ప్రచారం ప్రారంభించిన చిత్ర యూనిట్‌ తాజాగా మరోసారి ప్రేక్షకుల ఆసక్తిని పీక్‌ స్టేజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ గురువారం విడుదల కానుండగా అప్పటి వరకు వెయిట్‌ చేయడం తమ వల్లకాదు అని ప్రేక్షకుడు అనుకునేంత రేంజ్‌లో ట్రైలర్‌లోని ప్రభాస్‌పై ఉన్న చిన్న నిడివి సీన్‌ను విడుదల చేసింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *