సుచీ లీక్స్: నగ్నంగా ఉన్నది నయనతారట.. మరి అతడెవరు?

సుచీ లీక్స్ లో కొంతమంది హీరోయిన్ల పేర్లు డైరెక్టుగా వెల్లడి అవుతున్నాయి. అయితే వీడియోలో ఉన్నది సదరు హీరోయిన్లే అనడానికి ఎలాంటి రుజువులూ లేవు. కేవలం పోలికలను బట్టి.. ఫలానా హీరోయిన్ అని ఈ లీకేజీ వీరులు పేర్లు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఇదే పరంపర కొనసాగింది. సంచితా షెట్టిదిగా చెప్పబడిన ఒక వీడియో, సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయివిగా చెప్పబడిన కొన్ని ఫొటోలు.. సుచి ట్విటర్ అకౌంట్ నుంచి వెలుగులోకి వచ్చాయి. అయితే అందులో ఉన్నది తాము కాదని వీరు స్పష్టం చేశారు.

ఆ సంగతలా ఉంటే.. నయనతారదిగా చెప్పబడిన ఒక నగ్న వీడియోను సుచి బాగా హైలెట్ చేస్తోంది. ముందుగా ఆ వీడియోను పోస్టు చేసి.. దాంట్లో ఉన్నదెవరో కనుక్కోవాలని ఫజిల్ ఇచ్చింది సుచిత్ర. ఆమె ఫాలోయర్లు నయనతార… అని ఓటేయగా, సుచి దాన్ని ధ్రువీకరించింది. అది నయనతార నగ్న వీడియో అని పేర్కొంది. అయితే.. రుజువులేమీ లేవు. ఏదో వీడియోను తెచ్చి పెట్టి.. అందులో ఉన్నది  నయనతారగా చెప్పి, సంచలనం రేకెత్తించే యత్నంలా ఉంది.

మరి నయనతార అని సులభంగా చెప్పేసింది కానీ.. ఆమెతో ఉన్నదెవరో మాత్రం సుచిత్ర డైరెక్టుగా వెల్లడించే ధైర్యం చేయలేదు. ఒక యాక్టర్ కమ్ డైరెక్టర్ తో నయన గడిపిందని.. అప్పటిది ఆ వీడియో అని ఈ ట్విటర్ అకౌంట్లో వెల్లడించారు. మరి ఇంత ఇన్ డైరెక్టుగా ఎందుకు? ఆమె పేరు చెప్పినప్పుడు, అతడి పేరు చెప్పడానికి భయమా? హీరోయిన్ పేరు చెప్పడం ఈజీ, అతడి పేరు చెప్పడం కష్టమా? ఆఖరికి ఈ విషయంలో కూడా ఆడవాళ్లు చులకనేనా?

యాక్టర్ కమ్ డైరెక్టర్ అని అంటే… నయనతారకు క్లోజైన ఇద్దరి పేర్లను గుర్తు చేయాలి. ఒకటి శింబు.. ఇతడు ఒకటీ రెండు సినిమాలకు డైరెక్షన్ చేసినట్టున్నాడు. రెండోది ప్రభుదేవా… ఈయనా నటుడు, ప్రస్తుతం దర్శకుడు. సుచి వెర్షన్ ప్రకారం వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు అయ్యుండాలి. వారి పేరును మాత్రం ఆమె చెప్పడం లేదు. ఎవ్వరినీ లెక్క చేయనన్న ఈ గాయనికి హీరోయిన్లు మాత్రం చులకన అయిపోయినట్టున్నారు పాపం.

Videos

2,766 thoughts on “సుచీ లీక్స్: నగ్నంగా ఉన్నది నయనతారట.. మరి అతడెవరు?