నడిరోడ్డుపై మీడియాపై సుడిగాలి సుధీర్ వీరంగం(వీడియో)

సుడిగాలి సుధీర్.. నిన్నరాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డుపై హల్ చల్ చేసారు. తన కారుని ఢీ కొట్టారంటూ హాస్పటిల్ కు వెళ్తున్నవారిపై దాడి చేసారు. క్షమించమని కాళ్లు పట్టుకుని వేడినా వదలలేదు. దాంతో నడిరోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిపోయింది. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ విరుచుకుపడ్డాడు.

ఈలోగా ఇదంతా అటుగా వెళ్తున్న ఓ మీడియా ఛానెల్ వాళ్లు రికార్డ్ చేస్తూండటంతో కోపం వచ్చి బూతులు మొదలెట్టాడు. మీరు మీడియా అయితే ఏంటి..నన్నేం పీకలేరు..అంటూ ఆ మీడియా వారిపై కూడా వచ్చారు. దాంతో చుట్టూ వెళ్తున్న వారంతా చూసి షాక్ అయ్యారు. జబర్దస్త్ లో నవ్వించే సుధీర్ ఇలా నడిరోడ్డుపై ఇలా హంగామా చేయటం అందరినీ ఆశ్చర్యపోయింది. హాస్పటిల్ కు వెళ్తున్నా, క్షమింపమని అడిగినా వదలక పోవటం స్దానికులను షాక్ చేసింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *