మండే ఎండల్లో సోడాతో చల్లబరచిన సన్నీలియోన్

ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. యూత్ గుండెల్లో బాణాలు దించిన సన్నీ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇండియాలో సన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు కనిపించందంటే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. తాజాగా సన్నీ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా సోడాలు పంచింది. మండే ఎండల్లో చల్లని సోడాలని బుడతలకు అందిస్తూ వారి దాహాన్ని తీర్చింది. మండు టెండలో నించొని మరి కలర్ సోడాలు కలిపింది ఈ హట్ బ్యూటీ. సన్నీ పిల్లలకు సోడా అందిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ ని చూసిన కొందరు యూత్ సన్నీ చేతి నుండి ఆ సోడా అందుకునే అదృష్టం మనం మిస్ అయిపోయామంటూ తెగ ఫీలవుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *