విండీస్‌పై టీమిండియా చారిత్రక విజయం

తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీయ‌డంతో తొలిసారి విండీస్‌పై ఇన్నింగ్స్ విజ‌యం సాధించింది

Read more