రివ్యూ: `గుంటూరోడు`..ప‌క్కా మాసోడు

క‌థ: సూర్య‌నారాయ‌ణ‌రావు(రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కు త‌న కొడుకు క‌న్నా(మంచు మ‌నోజ్‌) అంటే ప్రాణం. త‌ల్లి లేని పిల్ల‌వాడు కాబ‌ట్టి అతి గారాబం చేస్తాడు. పెరిగి పెద్దైన క‌న్నాకు రెండు అల‌వాట్లు

Read more