బెస్ట్‌ప్రైస్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడ శివార్లలోని బెస్ట్‌ప్రైస్‌ వాణిజ్య సముదాయంలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.20కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనావేస్తున్నారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో

Read more